Top
logo

గవరపాలెంలో నిబంధనలు సడలింపులు

Highlights

- అనకాపల్లి మండలం గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఎత్తేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ బీవీ.సత్యవతి స్పష్టం చేశారు.-...

- అనకాపల్లి మండలం గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఎత్తేస్తున్నట్లు అనకాపల్లి ఎంపీ బీవీ.సత్యవతి స్పష్టం చేశారు.

- ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​తో కలిసి ఆమె... గవరపాలెంలో పర్యటించార.

- ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కావటంతో గత 16 రోజులుగా కంటైన్మెంట్ జోన్​ ఏర్పాటు చేశామన్నారు.

- కరోనా బాధితులు కోలుకొని డిశార్జ్ కావటంతో సడలింపులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

- వైరస్ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

- అనంతరం అనకాపల్లి ప్రధాన రహదారిలోని దుకాణాలు తెరుచుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

Next Story