టీడీపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పరామర్శించనున్న చంద్రబాబు నాయుడు

- ఏసీబీ అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరమసించనున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు

- కాసేపట్లో అమరావతికి బయల్దేరనున్నా చంద్రబాబు నాయుడు

- గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నా అచ్చెన్నాయుడు ను పరామర్శించనున్న చంద్రబాబు నాయుడు.

- జైలు సూపరింటెండెంట్‌, జైళ్ల శాఖ డీజీని అచ్చెన్నాయుడు పరామర్శ కోసం అనుమతి కోరిన చంద్రబాబు నాయుడు

Show Full Article
Print Article
Next Story
More Stories