logo

ఏపీలో హిందువులకు గడ్డుకాలం నడుస్తోంది -స్వామి శ్రీనివాసానంద

ఏపీలో హిందువులకు గడ్డుకాలం నడుస్తోంది -స్వామి శ్రీనివాసానంద
X
Highlights

ఏపీలో హిందువులకు గడ్డుకాలం నడుస్తోందని అన్నారు రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి...

ఏపీలో హిందువులకు గడ్డుకాలం నడుస్తోందని అన్నారు రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. పవిత్రమైన రామతీర్థం ప్రాంతాన్ని.. రాజకీయ తీర్థంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీఎం జగన్ వెంటనే స్పందించి.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story