బీజేపీ, జనసేన నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామతీర్థంలోని శ్రీరాముడి ఆలయాన్ని సందర్శించేందుకు బయల్దేరిన బీజేపీ, జనసేన నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. ర్యాలీలకు అనుమతిలేదంటూ పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో రామతీర్థం కాస్తా.. రణరంగంలా మారిపోయింది.
Next Story



