Top
logo

ఓటేసిన దర్శకుడు తేజ దంపతులు

Highlights

దర్శకుడు తేజ దంపతులు జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు....

దర్శకుడు తేజ దంపతులు జూబ్లీహిల్స్ బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ కూడా ఇక్కడ ఓటు వేశారు. అందరూ తమ ఓటు హక్కు వినియోగిచుకోవాలని వారు కోరారు.

Next Story