Upasana Konidela: అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన మ‌హిళ‌గా ఉపాస‌న‌ కొణెదల

Upasana Konidela: మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభావవంతమైన మహిళగా ఉపసనా కొనిదేల ఎంపిక

Kranthi
Published on: 9 March 2021 2:15 PM IST
Upasana as the Most Influential Woman
X

ఇమేజ్ సోర్స్: వోగ్.ఇన్

Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం గుర్తింపు దక్కాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్.ఎల్.ఓ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కో) మహిళా విభాగం ఈ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్-తెలంగాణ నుండి అత్యంత ప్రభావవంతమైన మహిళగా ఉపసనా కొనిదేలను ఎంపిక చేశారు.

ఉపాసన కొణిదెల... రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా.. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story