Budget 2023: పేదలకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్...!

Budget 2023: పేదలకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్...!

Arun Chilukuri
Published on: 1 Feb 2023 1:11 PM IST
Union Budget 2023 PM Garib Kalyan Anna Yojana get 2 lakh Cr
X

Budget 2023: పేదలకు శుభవార్త.. మరో ఏడాది పాటు ఉచిత రేషన్...!

Highlights of Indian Union Budget 2023: బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ పేదలకు ఉపశమనం కలిగించారు. పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు చెప్పారు. అంటే వచ్చే ఏడాది పాటు ప్రజలకు ఉచిత రేషన్ అందుతుంది. భారతదేశంలోని ప్రతీ ఇంట్లో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కరోనా మహమ్మారి సమయంలో మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ను ప్రారంభించింది. 2023-2024 సంవత్సరానికి గాను పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చ చేయనున్నట్టు నిర్మాలా సీతారామన్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story