Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

*590 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ *170 పాయింట్ల లాభంలో నిఫ్టీ

Shilpa
Published on: 7 Oct 2021 10:43 AM IST
Today Stock Market Open With Nifty 170 Points and Sensex 45 Points 07 10 2021
X

స్టాక్ మార్కెట్ (ఫైల్ ఫోటో)

Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో నిఫ్టీ 153 పాయింట్లు ఎగబాకి 17వేల, 799 వద్ద, సెన్సెక్స్‌ 518 పాయింట్లు పెరిగి 59వేల, 708 వద్ద ట్రేడవుతున్నాయి. అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23పైసలు నష్టపోయి రూ.74.67గా ఉంది.

Shilpa

Shilpa

Next Story