Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol Price Today: దేశంలో పెట్రో ధరలు మరోమారు పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.

Arun Chilukuri
Updated on: 14 May 2021 12:08 PM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 15 05 2021
X

Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

Petrol Price Today: దేశంలో పెట్రో ధరలు మరోమారు పెరిగి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 30 పైసలు మేర పెరిగి 95.97 వద్ద, డీజిల్ ధర 37 పైసలు మేర పెరిగి 90.43 వద్దకు చేరాయి. శుక్రవారం రోజున దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 92 రూపాయల 34 పైసలుగా వుండగా డీజిల్ ధర 82 రూపాయల 95 పైసలు వద్దకి చేరింది. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర 100 రూపాయల మార్క్‌ను దాటింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌కు వందకు పైగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొద్దిమేర దిగివచ్చాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story