Petrol - Diesel Price Today: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన చమురు ధరలు

Petrol - Diesel Price Today: హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.106.25, డీజిల్‌ రూ.98.72...

Shireesha
Published on: 2 Oct 2021 10:13 AM IST
Today Petrol Price in Telangana Andhra Pradesh Diesel Price in Hyderabad 02 10 2021 | Petrol Rate Today
X

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన చమురు ధరలు

Petrol - Diesel Price Today: దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 33 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 106రూపాయల 25 పైసలు, డీజిల్ ధర 98రూపాయల 72పైసలకు చేరింది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ 108 రూపాయల 21పైసలు, డీజిల్ 100 రూపాయల 13పైసలుగా ఉంది. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 101 రూపాయల 89కి చేరగా, డిజిల్ ధర 90రూపాయల 47 పైసలకు పెరిగింది.

Shireesha

Shireesha

Next Story