Petrol and Diesel Price Today: భగ్గుమంటున్న చమురు ధరలు

* మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు * లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంపు

Shilpa
Published on: 30 Oct 2021 9:52 AM IST
Today Petrol Price in Hyderabad Mumbai Delhi Kolkata Chennai Diesel Price Today 30 10 2021
X

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు(ఫైల్ ఫోటో)

Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ఆగడంలేదు. చమురు సంస్థలు మళ్లీ ధరలను పెంచాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌‌పై 35 పైసల పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర 108.99కి చేరగా, డీజిల్ 97.72 రూపాయలకు పెరిగింది ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ 114.81, డీజిల్ 105.86 రూపాయలకు చేరింది.

కోల్‌కతాలో పెట్రోల్ ధర 109.46, డీజిల్ 100.84 రూపాయలకు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ 105.74, డీజిల్ 101.92 రూపాయలకు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల చొప్పున పెరిగింది దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర 113.36 రూపాయలు, డీజిల్ ధర 106.60రూపాయలుకు చేరింది.

Shilpa

Shilpa

Next Story