Petrol and Diesel Price Today: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ధరలు

*హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.100.45 డీజిల్ రూ.104.30 *నిత్యావసర, కూరగాయలపై కనిపిస్తున్న ధరల ప్రభావం

Shilpa
Updated on: 18 Oct 2021 2:00 PM IST
Today Petrol Price in Hyderabad Diesel Price Today 18 10 2021
X

సామాన్యులు చుక్కలు చూపిస్తున్న పెట్రో ధరలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Petrol and Diesel Price Today: రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 104.30 రూపాయలకు చేరింది. దీంతో నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.100.45 డీజిల్ రూ.104.30. దీంతో సమాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Shilpa

Shilpa

Next Story