Petrol and Diesel Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

*లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంపు *ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.104.49, డీజిల్ ధర రూ.93.52

Shilpa
Published on: 14 Oct 2021 9:43 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Mumbai Diesel Price Today 14 10 2021
X

మళ్లీ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Petrol and Diesel Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర 104 రూపాయల 79పైసలకి చేరగా, డీజిల్ ధర 93.52కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధర 109 రూపాయలకు చేరగా, డీజిల్ ధర 102 రూపాయల 4 పైసలకు పెరిగింది. తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్‌పై 34 పైసలు పెరగడంతో 110.75 రూపాయలు, డీజిల్‌పై 37 పైసలు అధికమవడంతో 101.40 రూపాయలకు చేరాయి.

Shilpa

Shilpa

Next Story