Petrol and Diesel Prices Today: స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 23 Jun 2021 11:19 AM IST
Today Petrol Price in Hyderabad Delhi Diesel Price Today 23 06 2021
X

Petrol and Diesel Prices Today: స్థిరంగా, నిలకడగా పెట్రో ధరలు

Petrol and Diesel Prices Today: దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. అయితే మంగళవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 29 పైసలు, డీజిల్‌ పై 28 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 101 రూపాయల 33 పైసలు వద్దకు చేరగా డీజిల్‌ ధర 96 రూపాయల 17 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల మార్క్ ను దాటింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story