Gold Rates Today: కాస్త పెరిగిన‌ ప‌సిడి..భారీగా పతనమైన వెండి!

Gold rate today and Silver rate today
x

Gold Rates Today

Highlights

Gold Rates Today: వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి

Gold Rates Today: బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ఆదివారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (మే 31) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా ప‌త‌నమైయ్యాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (30.05.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 45,810 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు ప‌ది రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,960 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కాస్త‌ పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు భారీగా త‌గ్గుద‌ల‌ నమోదు చేశాయి. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధరల కంటె భారీగా ప‌త‌నం అయ్యాయి . ఈరోజు వెండి ధర కేజీకి 4600 రూపాయలు పడిపోయింది. దీంతో 71వేల రూపాయల స్థాయికి వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 71,600 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. ఆదివారం (31.05.2021) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు పెరిగి 45,810 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 10 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,960 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 10 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 46,760 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఆదివారం నాటి ధరతో పోలిస్తే 10 రూపాయలు పెరిగింది. దాంతో 50,760 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర ఆదివారం నాటి ప్రారంభ ధరల‌తో స్థిరంగా ఉంది. దీంతో 71 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు చేరుకున్నాయి. దీంతో కేజీ వెండి ధర 71,600 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 31-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories