Gold, Silver Rates Today: పెరిగిన బంగారం, వెండి ధరలు

* నేటి బంగారం, వెండి ధరలు

Shilpa
Published on: 26 Oct 2021 7:46 AM IST
Today Gold Rate 26 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Gold, Silver Rates Today: హైదరాబాద్ మార్కెట్ లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి పసిడి ధర రూ. 48,930 కి చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 90రూపాయలు పెరిగి పసిడి ధర 44,850 కు చేరింది. బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధర 400 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర 70,300 కు చేరింది.

Shilpa

Shilpa

Next Story