Gold,Silver Rates Today: నిలకడగా బంగారం ధరలు.. పడిపోయిన వెండి

* నేటి బంగారం, వెండి ధరలు

Shilpa
Published on: 23 Oct 2021 8:42 AM IST
Today Gold Rate 23 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Gold,Silver Rates Today: హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటిలాగే రూ.48,600 ఉంది. అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 స్థిరంగా ఉంది. బంగారం ధర స్థిరంగా ఉంటె వెండి ధర 400 రూపాయలు తగ్గి కేజీ వెండి ధర రూ. 69,800 కు చేరింది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.64 శాతం పెరిగి 1793 డాలర్లకు చేరింది. అదే దారిలో వెండి రేటు కూడా ఔన్స్ కు 0.91 శాతం పెరిగి 24.39 డాలర్లకు చేరింది.

Shilpa

Shilpa

Next Story