Today Gold, Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పరుగులు పెడుతున్న వెండి

* నేటి బంగారం, వెండి ధరలు

Shilpa
Updated on: 22 Oct 2021 10:49 AM IST
Today Gold Rate 22 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold,Silver Rates: హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పెరిగి రూ.48,600 కు చేరింది. అదే దారిలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 100 రూపాయలు పెరిగి రూ. 44,550 కు చేరింది. వెండి ధర ఏకంగా 1500 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర 70,200 కు చేరింది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్ కు 0.25 శాతం పెరగటంతో పసిడి రేటు ఔన్స్ కు 1786 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఔన్స్ కు 0.43 శాతం పెరగటంతో ఔన్స్ కు 24.27 డాలర్లకు చేరింది.

Shilpa

Shilpa

Next Story