Today Gold, Silver Rates: పెరిగిన పసిడి ధరలు.. పరుగులు పెడుతున్న వెండి ధర

* నేటి బంగారం, వెండి ధరలు

Shilpa
Published on: 21 Oct 2021 9:34 AM IST
Today Gold Rate 21 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయలు పెరిగి పసిడి ధర 48,490కు చేరింది. ఇక అదే దారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయలు పెరిగి రూ. 44,450 కు చేరింది. వెండి రేటు కూడా ఏకంగా 900 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ. 68,700 కు చేరింది.

దేశీయ మార్కెట్ లో బంగారం ధర కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గటంతో ఔన్స్ కు 0.05 శాతం క్షీణించటంతో పసిడి రేటు 1784 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్ కు 0.09 శాతం తగ్గి 24.42 డాలర్లకు చేరింది.

Shilpa

Shilpa

Next Story