Today Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Dhivi
Published on: 20 Feb 2025 7:39 AM IST
Today Gold Rate: తగ్గిన బంగారం ధరలు.. నేటి బంగారం, వెండి ధరలు ఇవే
X

Gold Rate Today

Today Gold Rate: గతకొన్నిరోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్ధిక అనిశ్చితి పసిడి ధరలను పైపైకి తీసుకెళ్లాయి. అయితే నేడు ఫిబ్రవరి 20వ తేదీ గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే రూ. 210 తగ్గి నేడు రూ. 78.623కు చేరింది. 24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 230తగ్గింది. రూ. 85,770దగ్గర కొనసాగుతోంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 79, 099ఉండగా.నేడు రూ. 220తగ్గి, రూ. 78, 879కు చేరుకుంది. అలాగే 24క్యారెట్ల ధర నిన్న 86,290 ఉండా..240 తగ్గి రూ. 86,050 కు చేరుకుంది.

వెండి విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర బుధవారం రూ. 97,000 ఉండగా..నేడు రూ. 96,480కి పడిపోయింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ. 97,320 ఉన్న వెండి ధర నేడు రూ. 96,800కు తగ్గింది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే..

పుణె- రూ.78,751, రూ.85,910

భోపాల్- రూ.78,833, రూ.86,000

భువనేశ్వర్- రూ.78,778, రూ.85,940

తిరువనంతపురం-రూ.78,998, రూ.86,180

జైపూర్- రూ.78,742, రూ.85,900

పట్నా- రూ.78,714, రూ.85,870

ముంబై- రూ.78,751, రూ.85,910

చెన్నై- రూ.78,980, రూ.86,160

బెంగళూరు- రూ.78,815, రూ.85,980

కోల్‌కతా- రూ.78,650, రూ.85,800

Dhivi

Dhivi

Next Story