Today Gold, Silver Rates: దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

Today Gold, Silver Rates: దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 20 Aug 2021 8:51 AM IST
Today Gold Rate 20 08 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.230 తగ్గడంతో పసిడి ధర రూ.48,100 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.200 దిగిరావడంతో రూ.44,100 కు చేరింది. ఇలా పసిడి ధర తగ్గడంతో పాటు వెండి ధర కూడా భారీగానే దిగొచ్చింది. వెండి రేటు రూ.800 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.67,400 కు చేరింది. దేశీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా తగ్గగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం స్వల్పంగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరగడంతో ఔన్స్‌కు 0.15 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1785 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా మాత్రం తగ్గడంతో ఔన్స్‌కు 0.04 శాతం పెరుగుదలతో 23.22 డాలర్లకు పడిపోయింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story