Today Gold, Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Today Gold, Silver Rates: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 18 Aug 2021 8:34 AM IST
Today Gold Rate 18 08 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరగడంతో పసిడి ధర రూ.48,220 కు చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.190 పెరగడంతో రూ.44,200 కు చేరింది. ఇలా పసిడి ధర ఇలా స్వల్పంగా పెరగగా వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. వెండి రేటు రూ.400 పెరగడంతో కేజీ వెండి ధర రూ.68,600 కు చేరింది. దేశీయ మార్కెట్లో పసిడి ధర తగ్గగా అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగడంతో ఔన్స్‌కు 0.08 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1789 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా పెరగడంతో ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 23.67 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story