Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Today Gold, Silver Rates: పెరిగిన బంగారం, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 16 Oct 2021 10:45 AM IST
Today Gold Rate 16 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పెరిగి పసిడి ధర రూ.48,870 కి చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 100 రూపాయలు పెరిగి రూ.44,800 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. వెండి రేటు కూడా కేజీకి 1100 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.67,700 కు చేరింది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 1.65 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1768 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.53 శాతం తగ్గుదలతో 23.35 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story