Today Gold, Silver Rates: స్థిరంగా పసిడి, వెండి ధరలు

Today Gold, Silver Rates: స్థిరంగా పసిడి, వెండి ధరలు

Sandeep Reddy
Updated on: 14 Oct 2021 10:36 AM IST
Today Gold Rate 14 10 2021 Silver Rate Gold Price in Hyderabad
X

Representation Photo

Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా పసిడి ధర రూ.48,160 వద్ద స్థిరంగా ఉంది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా బుధవారం ధరలో రూ.44,150 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర కూడా తటస్థంగా ఉండిపోయింది. వెండి రేటు కూడా బుధవారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా కేజీ వెండి ధర రూ.65,800 కు నిలకడగా ఉంది.

దేశీయ మార్కెట్లో పసిడి ధర నిలకడగా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.11 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1792 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.39 శాతం తగ్గుదలతో 23.08 డాలర్లకు చేరింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story