Top
logo

Gold, Silver Price Today: తగ్గేదేలే అంటోన్న పసిడి ధరలు

Today Gold Rate 08 07 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
X

Gold, Silver Price Today: (File Image)

Highlights

Gold, Silver Price Today: బంగారం ధరలు పెరగ్గా... వెండి ధరలు మాత్రం ఈ రోజు తగ్గాయి.

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధర రోజు రోజుకీ పైకి ఎగబాకుతుంది. జులై నెలలో పెరగడమే తప్ప.. ఇప్పటి వరకు తగ్గడం లేదు. ఇవాళ మరోసారి బంగారం రేటు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టి కొంత వెసులు బాటు కలిగిస్తోంది. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 44,650 వుండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ. 48,710 గా ఉంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,850 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,970 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ల వద్ద ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,710 ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

ప్రపంచంలో, దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం ధరలు పెరగ్గా, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. తాజాగా ఇక వెండి ధరల్లో కూడా దేశీయంగా కిలో 74,100లు పలుకుతోంది.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, చెన్నైలో రూ.74,100 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.70,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,100 ఉండగా, విజయవాడలో రూ.74,100 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-07-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Web TitleToday Gold Rate 08 07 2021 Silver Rate Gold Price Today in Hyderabad Delhi Vijayawada Amaravathi
Next Story