Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి పరుగులు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 7 Jun 2021 11:07 AM IST
Today Gold Rate 07 06 2021 Silver Rate
X

Gold Rate Today: నేటి బంగారం ధరలు ఇలా..!

Gold Rate Today: దేశీ మార్కెట్‌లో విలువైన లోహం పుత్తడి పరుగులు కొనసాగుతున్నాయి. పది గ్రాముల స్వఛ్చమైన బంగారం ధర మరోమారు 50 వేల రూపాయల ఎగువకు చేరింది. దేశీయ ప్రధాన స్పాట్ మార్కెట్ ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 47,120 రూపాయల వద్దకు చేరగా ఆర్దిక రాజధాని ముంబైలో 48,320 రూపాయలుగా నమోదవుతోంది.

హైదరాబాద్ , విశాఖల్లో పది గ్రాముల పుత్తడి 22 క్యారెట్ల ధర 45,920 కాగా 24 క్యారెట్ల ధర 50,090 రూపాయల వద్దకు చేరింది. మరో విలువైన లోహం వెండి కేజీ ధర 76 వేల 300 రూపాయలుగా నమోదవుతోంది. కరోనా ప్రకంపనల నేపధ్యంలో లాక్ డౌన్లు , వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగమనం వెరసి మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story