Gold And Silver Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే

Gold And Silver Price: దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6గంటల నాటికి నమోదు అయిన వివరాల ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 తగ్గుదల కనిపించింది. వెండి ధర కిలో ధర రూ. 100 చొప్పున తగ్గింది. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 July 2024 7:36 AM IST
These are the current gold and silver prices in Telugu states
X

Gold And Silver Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే 

Gold And Silver Price: దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6గంటల నాటికి నమోదు అయిన వివరాల ప్రకారం 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటి కంటే రూ. 10 తగ్గుదల కనిపించింది. వెండి ధర కిలో ధర రూ. 100 చొప్పున తగ్గింది. మరి తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు :

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో సోమవారం ఉదయం 6గంటల వరకు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63, 240గా ఉంది. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68, 990గా ఉంది.

ఢిల్లీ, ముంబయిలో

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర రూ.63,390గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,140గా ఉంది

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ.63,240గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,990గా ఉంది

ఇక వెండి ధరలు చూసినట్లయితే

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900గా ట్రేడ్ అవుతోంది.

-విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900పలుకుతోంది.

-విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.88,900

-ఢిల్లీలో కిలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,400

-ముంబైలో కిలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.84,400 పలుకుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story