Banks Strike: నేడు, రేపు బ్యాంకుల బంద్.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన బ్యాంక్‌లను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నమన్న ఉద్యోగ సంఘాలు

Sandeep Reddy
Updated on: 16 Dec 2021 10:48 AM IST
The Bank Unions have Calls Strike For Two Days From Thursday 16 12 2021
X

నేడు, రేపు బ్యాంకుల బంద్

Banks Strike: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణలోని 70వేల మంది ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. హైదరాబాద్‌లోని కోఠిలో సమ్మె ప్రారంభంకానుండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులతో పాటు గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. బ్యాంకులను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని, దానిని అడ్డుకునేందుకు నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్టు బ్యాంక్‌ ఉద్యోగులు చెప్పుకొచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story