Stock Market:నష్టాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన నష్టాల బాట పట్టాయి.

Kranthi
Published on: 26 Feb 2021 10:42 AM IST
Today Collapsed stock markets
X

ఫైల్ ఇమేజ్


Stock Market: దేశీ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన నష్టాల బాట పట్టాయి.. సెన్సెక్స్‌ ఆరంభంలోనే దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలగా... నిఫ్టీ కూడా ఇదే బాటలో పయనిస్తూ 14 వేల 900పాయింట్ల దిగువకు చేరింది... బ్యాంక్‌, స్మాల్‌ క్యాప్ ,మిడ్‌ క్యాప్‌ తదితర అన్ని రంగాల షేర్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో సూచీలు నష్టాల బాటన కొనసాగుతున్నాయి...ప్రస్తుతం బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 766 , నిఫ్టీ 201 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి...

Kranthi

Kranthi

Next Story