కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
x
Highlights

ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. యూకే సహా పలు యూరోపియన్ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ విజృంబించడం, మళ్లీ లాక్ డౌన్ విధించడం, అంతర్జాతీయ...

ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. యూకే సహా పలు యూరోపియన్ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ విజృంబించడం, మళ్లీ లాక్ డౌన్ విధించడం, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్ల ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్లపై పడటంతో సెన్సెక్స్, నిఫ్టీ కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 17వందలకు పైగా పాయింట్ల భారీ నష్టంతో ట్రేడవుతుండగా నిఫ్టీ 500కి పైగా పాయింట్ల లాస్‌తో ట్రేడవుతోంది. ఇక, ఆ రంగం ఈ రంగమని తేడా లేకుండా అన్ని రంగాల షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పీఎస్‌యూలపై తీవ్ర ప్రభావం పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories