Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 76, నిఫ్టీ 42 పాయింట్లు లాభం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 May 2024 9:24 PM IST
Stock markets ended with modest gains
X

Stock Market: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లభాల్లో ముగిశాయి. నలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 76 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో ముగిసాయి. ఫైనాన్సియల్ షేర్లు కొనుగోళ్లు ఇండెక్స్ లకు కలిసి వచ్చింది. చివర్లో ఇన్వెస్టర్ల అమ్మకాలకు దిగడంతో స్టాక్స్ స్వల్ప లాభాలతో ముగిశాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story