Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: 89 పాయింట్ల లాభంతో 73,738 వద్ద ముగిసిన సెన్సెక్స్

Shashank Gullapelli
Published on: 23 April 2024 9:00 PM IST
Stock Markets Ended With Marginal Gains
X

Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. పలు కీలక రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగింది. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఎక్కువ లాభాలు సాధించలేకపోయాయి. మదుపర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో సానుకూల ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 73 వేల 738 వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 22 వేల 368 వద్ద స్థిరపడింది. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 83 రూపాయల 33 పైసల వద్ద ముగిసింది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story