Stock Market: బేర్ పంజా.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: 93.65 పాయింట్ల నష్టంతో 19,253.80 వద్ద ముగిసిన నిఫ్టీ

Shekhar G
Published on: 31 Aug 2023 8:10 PM IST
Stock Markets Ended With Losses
X

Stock Market: బేర్ పంజా.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ముగిశాయి. వీక్లీ, మంత్లీ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడుదొడులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 255.84 పాయింట్ల నష్టంతో 64 వేల 831.41 దగ్గర స్థిరపడగా...నిఫ్టీ 93.65 పాయింట్లు నష్టపోయి 19 వేల 253.80 దగ్గర ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో జియోఫిన్‌, మారుతీ, టైటన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

Shekhar G

Shekhar G

Next Story