Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మిగిల్చాయి.

Arun Chilukuri
Published on: 24 March 2021 4:09 PM IST
Stock Markets Ended With Loss
X

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను మిగిల్చాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో నష్టాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 871 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ 14 వేల 600 మార్క్ దిగువకు చేరింది. దేశీయంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులకు తోడు ద్రవ్యోల్బణ ఆందోళనలు యుఎస్ బాండ్ల దిగుబడులు పెరగడం తదితర అంశాల నేపధ్యంలో దేశీ మార్కెట్ లో అప్రమత్తత కొనసాగుతోంది. చివరకు మార్కెట్ సమయానికి సెన్సెక్స్ 871 పాయింట్లు కోల్పోయి 49 వేల 180 వద్దకు చేరగా నిఫ్టీ 265 పాయింట్లు మేర నష్టంతో 14 వేల 549 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story