Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 25 March 2021 4:33 PM IST
Stock Markets Ended With Huge Loss
X

Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు తాజా సెషన్ లో స్వల్ప లాభాలతో ప్రారంభమై వెను వెంటనే ఇన్వెస్టర్ల అమ్మకాలతో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు దాదాపు 2 శాతం కుప్పకూలిన నేపధ్యంలో లాక్‌డౌన్‌ ఆందోళనలు ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు నడిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740 పాయింట్లు కోల్పోయి 48,440 వద్దకు చేరగా నిఫ్టీ 224 పాయింట్లు మేర నష్టంతో 14,324 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story