Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: 941 పాయింట్ల లాభంతో 74,671 వద్ద ముగిసిన సెన్సెక్స్

Shashank Gullapelli
Updated on: 29 April 2024 5:30 PM IST
Stock Markets Ended With Huge Gains
X

Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊపునిచ్చాయి. బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 941 పాయింట్లు లాభపడి 74 వేల 671 వద్ద ముగిసింది. నిఫ్టీ 223 పాయింట్ల లాభంతో 22 వేల 643 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ 10 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83 రూపాయల 48 పైసలుగా ఉంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story