Stock Market: దేశీయ మార్కెట్లపై అమెరికా మాంద్యం దెబ్బ

Stock Market: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Rama Rao
Updated on: 26 Sept 2022 8:30 PM IST
Stock Markets Ended with Heavy Losses | Business News
X

Stock Market: దేశీయ మార్కెట్లపై అమెరికా మాంద్యం దెబ్బ

Stock Market: అమెరికాలో మాంద్యం దెబ్బకు దేశీయ మార్కెట్లు కుదేలయ్యాయి. నవరాత్రి మొదటి రోజున.. 4 రోజులుగా కొనసాగుతున్న నెగిటివ్ ధోరణిని మార్కెట్లు కొనసాగించాయి. గత 2 సెషన్లలో సెన్సెక్స్ దాదాపు 1900 పాయింట్లు పడిపోయింది. ఈ రెండు రోజుల్లో నిఫ్టీ కూడా 550 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్.. 953 పాయింట్లు నష్టపోయి 57వేల 145 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 311 పాయింట్ల నష్టంతో 17వేల 16 వద్ద ముగిసింది.

Rama Rao

Rama Rao

Next Story