Stock Market: వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 486 పాయింట్ల లాభంతో 74,339 వద్ద ముగిసిన సెన్సెక్స్
Stock Market: వరుసగా ఐదోరోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: వరుసగా ఐదో రోజు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి స్టాక్స్ సూచీలను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 486.50 పాయింట్ల లాభంతో 74 వేల 339.44 వద్ద ముగియగా...నిఫ్టీ సైతం 167 పాయింట్ల లాభంతో 22 వేల 570.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌యూఎల్, టైటాన్, బజాజ్‌ఫైనాన్స్, మారుతీ సుజుకీ స్టాక్స్ నష్టపోయాయి.
Next Story




