Stock Market: ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Arun Chilukuri
Published on: 8 March 2021 3:54 PM IST
Stock Markets Ended With Flat
X

ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్ గా అక్కడికక్కడే ముగిశాయి. భారీ లాభాలతో ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు ఇంట్రాడే లాభాలను చేజార్చుకోవడంతో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. అమెరికా బాండ్ల రాబడులు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట సంకేతాల నడుమ తాజావారం తొలిరోజున దేశీ స్టాక్ సూచీలు లాభాల బాటన ట్రేడింగ్ ఆరంభించాయి. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్ల మేర స్వల్ప లాభంతో 50,441 వద్దకు చేరగా నిఫ్టీ 18 పాయింట్లు మేర ఎగసి 14,956 వద్ద స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story