Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: సెన్సెక్స్ 202, నిఫ్టీ 81 పాయింట్ల నష్టం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 4 Sept 2024 10:01 PM IST
Stock markets ended in heavy losses
X

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు 14 రోజుల పాటు లాభాల బాటలో కొనసాగిన మార్కెట్లు తొలిసారిగా నష్టాల్లోకి జారుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై భారీ ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 202, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో మార్కెట్లు ముగిసాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడికి దారి తీసింది. రియాల్టీ, ఎఫ్ ఎంసీజీ, ఫార్మా మినహా అన్నిరంగాల్లో నష్టాలు తప్పలేదు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story