Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్‌మార్కెట్లు

Stock Market: 372 పాయింట్లకు పైగా నష్టపోయిన నిఫ్టీ

Shashank Gullapelli
Published on: 13 March 2024 3:12 PM IST
Stock Markets Continue To Bear Heavy Losses
X

Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్‌మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాలను మూటగట్టుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 72వేల 665 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 372 పాయింట్ల నష్టాలతో 21 వేల 963 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story