Stock Market: వీకెండ్‌లో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ముగించాయి.

Arun Chilukuri
Published on: 2 Sept 2022 7:51 PM IST
Stock Market Updates Sensex, Nifty end Flat
X

Stock Market: వీకెండ్‌లో ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Market Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని ఫ్లాట్‌గా ముగించాయి. మార్కెట్లు ఈ ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి ఊగిసలాట ధోరణి ప్రదర్శించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. మధ్యాహ్నం తర్వాత మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడతో ట్రేడింగ్ ముగిసే సమయానికి షేర్లు ఫ్లాట్‌గా వెళ్లాయి. సెన్సెక్స్ 37 పాయింట్లు లాభపడి 58 వేల 803 వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్ల కోల్పోయి 17 వేల 539వద్ద క్లోజయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story