దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. సరికొత్త రికార్డులను నమోదు చేసిన సెన్సెక్స్..

Stock Market Updates Sensex, Nifty End at Record Closing High
x

దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న జోష్.. సరికొత్త రికార్డులను నమోదు చేసిన సెన్సెక్స్..

Highlights

సరికొత్త రికార్డులను నమోదు చేసిన సెన్సెక్స్..

Stock Market Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న విదేశీ పెట్టుబడులతోపాటు, కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 62 వేల 682కి పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18 వేల 618 వద్ద స్థిరపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories