Stock Market Updates: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.

Arun Chilukuri
Published on: 1 Sept 2022 7:32 PM IST
Stock Market Updates: Sensex Falls 770 points Nifty Settles at 17543
X

Stock Market Updates: భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market Updates: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 770 పాయింట్లు క్షీణించి.. 58 వేల 766 వద్ద ముగిసింది. నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 17 వేల 543 వద్ద క్లోజయ్యింది. విండ్ ఫాల్ ట్యాక్స్ ప్రభావంతో ఆయిల్‌రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. రిలయన్స్ 3 శాతం నష్టపోయింది. రియాల్టీ, ఆటో షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. మరోవైపు అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసల నష్టంతో 79 రూపాయల 53 పైసలుగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story