నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లోనే స్టాక్‌ మార్కెట్లు
x
Highlights

దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదు కాగా తాజాగా సెషన్‌లో లాభాల శుభారంభాన్ని అందించాయి. గ్లోబల్...

దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదు కాగా తాజాగా సెషన్‌లో లాభాల శుభారంభాన్ని అందించాయి. గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో దేశీ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించాయి. ఆరంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 166 పాయింట్లు నిఫ్టీ 51 పాయింట్ల మేర లాభాలను నమోదు చేశాయి. అయితే కొద్ది క్షణాల్లోనే ఆరంభ లాభాలను చేజార్చుకోవడంతో సూచీలు నష్టాలబాటన సాగుతున్నాయి. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా వైరస్‌ భయాలే మార్కెట్లను ఇంకా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories