Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Arun Chilukuri
Published on: 2 March 2021 11:46 AM IST
Stock Market update
X

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఏషియా మార్కెట్ల పాజిటివ్ సంకేతాలకు తోడు గత సెషన్ లో భారీ లాభాల్లో ముగియడం తదితర సానుకూల అంశాల నేపధ్యంలో భారత ఈక్విటీ మార్కెట్లు ఆరంభంలోనే లాభాల బాట పట్టాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 300 పాయింట్లు మేర లాభాన్ని నమోదు చేయగా, నిఫ్టీ సైతం 14,850 పాయింట్ల ఎగువన కదలాడుతోంది. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 496 పాయింట్లు ఎగసి 50,345 వద్దకు చేరగా, నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 14,904 వద్దకు చేరాయి స్థిరపడ్డాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story