Stock Market: వరుసగా ఐదవ రోజు నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు

Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజులు నష్టాలను మూటకట్టుకున్నాయి.

Arun Chilukuri
Updated on: 23 Feb 2023 6:01 PM IST
Stock Market Today Sensex Ends 139 pts Lower, Nifty Near 17,500
X

Stock Market: వరుసగా ఐదవ రోజు నష్టాలను మూటకట్టుకున్న మార్కెట్లు

Stock Market: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజులు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌ కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒడిదుడుకులతో సాగిని ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 139 పాయింట్లు నష్టపోయి... 59 వేల 777కి పడిపోగా... నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 17 వేల 455కు దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.68 వద్ద నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story