Stock Market Today: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 22 Aug 2022 9:30 PM IST
Stock Market Today Nifty Ends Below 17,500, Sensex Falls 872 pts
X

Stock Market Today: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా అన్ని కేంద్ర బ్యాంకులు రేట్లను పెంచుతుండటం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 872 పాయింట్లు నష్టపోయి 58 వేల 773కి పడిపోయింది. నిఫ్టీ 267 పాయింట్లు పతనమై 17 వేల 490కి దిగజారింది. మార్కెట్లలో ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story