Stock Market Today: భారీ నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్లు

Stock Market Today: రెండు వరుస సెషన్ల భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి.

Arun Chilukuri
Updated on: 23 Aug 2022 9:15 PM IST
Stock Market Today Nifty Ends Around 17,550, Sensex Gains 257 pts
X

Stock Market Today: భారీ నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్లు

Stock Market Today: రెండు వరుస సెషన్ల భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఉదయం అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య బలహీనంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నానికి కాస్త పుంజుకున్నాయి. యూఎస్ ఫ్యూచర్స్ సహా యూరప్ మార్కెట్లు లాభాల్లోకి రావడం కూడా మార్కెట్లకు కాస్త బూస్ట్‌నిచ్చింది. సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి 59 వేల 31 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 17 వేల 577 వద్ద ముగిసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story