Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

* రెండు రోజుల తర్వాత కోలుకున్న దేశీయ సూచీలు * 514 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ * 59,005 పాయింట్ల దగ్గర నెన్సెక్స్ క్లోజ్

Sandeep Reddy
Published on: 21 Sept 2021 7:12 PM IST
Stock Market Today India with Nifty 167 Points BSE Sensex at 514 Points 21 09 2021
X

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు (Representation Photo)

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలబాట పట్టాయి. రెండు రోజులు నష్టాలతో ముగిసిన సూచీలు ఇవాళ మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నా దేశీ సూచీలు లాభాల వైపు స్థిరంగా కదిలాయి. ఉదయం నుంచి లాభాలు నష్టాలతో ఊగిసలాడిన సూచీలు మార్కెట్లు ముగిసే సమయానికి 514 పాయింట్లు లాభపడి 59 వేల 5 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ క్లోజయింది. మరోవైపు నిప్టీ 167 పాయింట్లు లాభపడి 17వేల 5వందల 64 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, టాటా స్టీల్, ఐటీసీ షేర్లు లాభాను పొందాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story